Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్...టీవీ సీరియల్ నటి పై గ్యాంగ్ రేప్

Posted a month ago | Category : national

దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే మహిళలపై అఘాయిత్యాలకు అడ్డాగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కామాంధులు విరుచుకుపడ్డారు. నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకున్నా కామాంధులపై కఠినమైన చట్టాలు తెచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మోడల్, నటిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఒకటి లేటుగా వెలుగులోకి వచ్చింది.

పలు టీవీ సీరియళ్లలో నటించిన ఆమెను సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామంటూ నమ్మించిన కామాంధులు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బీహార్‌కు చెందిన సదరు యువతి మోడలింగ్ కోసం ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చిన ఆమె బుల్లితెరపై చిన్న చిన్న రోల్స్‌లో కనిపించింది. ఇంతలో ముగ్గురు యువకులు ఆమెను కలిసి. సినిమాల్లో అవకాశం కల్పిస్తామంటూ నమ్మబలికారు. ముంబైలో ఇందుకోసం ప్రత్యేక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వారి మాటలను నమ్మిన మోడల్.. డిసెంబర్ 25న వారితో కలిసి వెళ్లింది.

అయితే ఆ ముగ్గురు కామాంధులు ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులు అరెస్టయిన కొన్ని గంటల్లోనే విడుదలయ్యారు. దీంతో, బాధితురాలు తన ప్రాణాలకు ముప్పు వుందని చెప్తోంది. కానీ పోలీసులు మాత్రం వారు బెయిల్‌పై వచ్చారని.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్తున్నారు.

అయితే నెటిజన్లు పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారికి బెయిల్ దక్కనీయకుండా చేసివుండాలని. మహిళపై అఘాయిత్యానికి పాల్పడి... స్వేచ్ఛగా బయట తిరుగుతున్న నిందితులకు కఠిన శిక్ష విధించాలని మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 2 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే