//single page style gallary page

Actor Who Used The Name Of Paritala Ravi

Category : movies

Click here to read this article in Telugu

పరిటాల రవి పేరుని వాడుకున్న నటుడు?

నిరుపం పరిటాల" బుల్లి తెర ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితం, ఎప్పుడో పదేళ్ళ క్రితం వచ్చిన చంద్ర ముఖి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నిరుపమ్ ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో నటించకపోయినా వరుస సీరియల్స్ తో ఆయన బిజీ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం వస్తున్న కార్తిక దీపం సీరియల్ ద్వారా నిరుపమ్ కి మంచి గుర్తింపే వచ్చింది.

అయితే అతని ఇంటి పేరు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దివంగత పరిటాల రవి పేరు ఒకటే ఒకటే కావడం వీరి మధ్య బంధుత్వం ఉందని భావించారు చాలా మంది. దీనిపై నిరుపమ్ ని ఒక ఇంటర్వ్యులో ప్రశ్నించగా...

ఇంటి పేర్లు ఒకటే కావడంతో తాము బంధువులం అనుకుంటారని కాని అలాంటిది ఏమి లేదని అయితే కాలేజి రోజుల్లో మాత్రం సినిమా టికెట్ల కోసం రవి గారి పేరుని వాడుకున్నానని, ఇక ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులకు దొరికిన సందర్భంలో గాని ఎక్కువగా వాడుకునే వాడిని అని అంతే గాని తమ మధ్య ఏ బంధుత్వం లేదని స్పష్టం చేసాడు.

Nirupam , who was introduced to Telugu audiences by the Chandra Mukhi serial ten years ago, is now known as the most demanding actor. He is busy with a series of serials, though he is busy with the upcoming Karthik lamp serial. Nirupam is well recognized Came to the Wall.

However, his surname was former minister and senior leader of the Telugu Desam Party, Ravi's name is the same. The letter, in an interview to the question ...

The surnames were identical, but they were not, but in college days he used the name of Ravi for movie tickets and made the most use of the traffic police whenever there was any connection between them.