//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రంగస్థలం లో ఆది లుక్ అదుర్స్...!

Category : movies

ఆది పినిశెట్టి తెలుగు తమిళం లో తనదయిన నటనతో అందరిని ఆకట్టుకుంటూ ప్రేక్షక ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే.కెరీర్ మొదటి నుండి వైవిధ్యమైన కథలతో,నటనకు ప్రాధాన్యమున్న పత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల విలన్ గ కూడా తన నటన తో విమర్శకులనుండి ప్రశంసలు అందుకున్నాడు.

కేవలం హీరో గానే కాకుండా ఇతరపత్రాలతో కూడా మన ముందుకు వచ్చాడు.ఇప్పుడు ఆది రంగస్థలం మూవీ లో ఓ కెలక పాత్ర పోషిస్తున్నాడు.వివరాలలోకి వెళ్తే,

రామ్ చరణ్,సమంత జంటగా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం.ఈ చిత్రం మొదలైనప్పటి నుండి భారీ అంచనాలే వున్నాయి.ఇటీవల విడుదలైన టీజర్,సాంగ్స్ కి మంచి స్పందన రావటం ఈ చిత్రం పై అంచనాలు తార స్థాయి కి చేరుకున్నాయి.

ఆది ఈచిత్రం లో చరణ్ అన్నగ నటిస్తున్నాడు.ఈ చిత్రం లో ఆది పంచాయితీ ఎన్నికలలో రంగస్థలం నుండి పోటీ చేస్తారని లాంతర్ గుర్తు అని తెలుస్తుంది.ఈ పాత్రకి సంబందించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గ మారిపోయింది.