//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇరువర్గాల ఘర్షణ : తీవ్ర గాయాలు

Category : state

ఈ రోజుల్లో ఎక్కడ చుసిన గొడవలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.విద్యార్థులు మధ్య గొడవలు,వర్గాల మధ్య గొడవలు జరగటం అందరికి తెలిసిన విషయమే.వివరాలలోకి వెళ్తే,అలంటి ఒక సంఘటన మచిలీపట్టణం లో చోటు చేసుకుంది.

ఓ వర్గానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిపై మరొక వర్గం వారు దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు ఎక్కువగా గాయమైందని తెలుస్తోంది. బాధితుడ్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరిలించి వైద్యం అందిస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన డీఎస్పీ ఇరువర్గీయులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News