//single page style gallary page

A photo of little girls viral in Syria

Category : editorial

Click here to read this article in Telugu

సిరియాలో బాంబు దాడుల్లో చిక్కుకున్న చిన్నారుల ఫోటో

సిరియాలో జరుగుతున్న బాంబు దాడుల్లో ఎంతోమంది ప్రాణాలుపోతున్నాయి.జిహాదీ గ్రూపులే లక్ష్యంగా సాగుతున్న బాంబు దాడుల్లో వేలాది మంది సామాన్యపౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాపం పుణ్యం తెలియని చిన్నారులు సిరియా దాడుల బీభత్సంలో ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో కళ్లకు కడుతోంది. సిరియాలోని పశ్చిమ ప్రావిన్స్ లోని అరియా పట్టణంలో జరిగిన వైమానిక దాడుల్లో ఎన్నో ఇళ్లు నేలకూలాయి. ఇలా నేలమట్టమైన ఓ ఇంటి శిధిలాల కింద ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. వీరిలో ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తమ చిట్టి ప్రాణాలు దక్కించుకునేందుకు నానా ప్రయాసపడ్డారు. హృదయాన్ని ద్రవింపజేసేలా ఉన్నఈ ఫోటోను ఎస్‌వై 24 అనే స్ధానిక వెబ్ న్యూస్‌ కు చెందిన బషర్ అల్ షేక్ అనే ఫోటోగ్రాఫర్ తీశాడు.

ఇదిలా ఉంటే ఈ చిన్నారులు ముగ్గురిని శిధిలాలనుంచి బయటికి తీసి దగ్గర్లోగల హస్పిటల్‌కు తరలించారు.ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు మాత్రమే కొనఊపిరితో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారు.రిహామ్ అల్ అబ్దుల్లా(5) శిధిలాల కిందే మృతి చెందగా.. ఏడు నెలల చిన్నారి తౌకా తలకు తీవ్రమైన గాయాలతో ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతోంది. మరో చిన్నారి దాలియాకు ఛాతి భాగానికి తీవ్రంగా గాయాలు కావడంతో శస్త్ర చికిత్స చేసినట్టు డాక్టర్ ఇస్మాయిల్ చెప్పారు. గాయపడ్డ చిన్నారులతో కలిపి వీరి కుటుంబంలో మొత్తం 8 మంది ఉన్నారు.అరియా ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే ఆరోపణలపై ఇక్కడ అధికంగా దాడులు జరుగుతున్నాయి.వీరిలో చిన్నారులు కూడా అధికంగా ఉండటం విచారకరం.

Many people are killed in bombings in Syria . Thousands of civilians and children are killed in the bombings targeted by jihadi groups. A photo that goes viral on social media shows how little girls who have no knowledge of sin are survivors of the Syrian attacks. Aerial attacks in Syria's western province have left many homes dead. Three children were trapped under the rubble of a house. One of these children died on the spot, while two others took their lives. Photo dravimpajesela located heart SY 24 , a local website, the News of the Bashar al-Sheikh , a photographer took.

Meanwhile, the three children were taken out of the wreckage and taken to a nearby hospital . Riham Al Abdullah (5) died under debris .. A seven-month-old infant 's head is currently receiving treatment at the ICU . Dr. Ismail said another child, Dalia, had undergone surgery with severe injuries to her chest. There were 8 people in the family, including the wounded little girls. Aria the terrorists and alleged attacks jarugutunnayivirilo of the children to be even more sad.