//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

5 ట్రక్కులను తగులబెట్టిన నక్సల్స్‌

Category : national

చత్తీస్‌ఘడ్‌లో నక్సలైట్లు అయిదు వాహనాలకు నిప్పుపెట్టారు. రైల్వే లైన్‌ నిర్మాణం కోసం వినియోగిస్తున్న ట్రక్కులను తగలబెట్టారు. దంతెవాడలోని కమలూర్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. కిరణ్‌డోల్‌, విశాఖపట్టణం రూట్లో నిర్మిస్తున్న రైల్వే లైన్‌ నిర్మాణాన్ని నక్సలైట్లు అడ్డుకుంటున్నారు.