Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీ తాగి ఐదుగురి మృతి

Posted 3 months ago | Category : national

పురుగుల మందు క‌లిసిన టీ తాగిన న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న బీహార్‌లోని దర్బాంగా జిల్లాలోని బహదూర్‌పూర్‌లో చోటు చేసుకుంది.

అర్చన అనే పదేళ్ల బాలిక త‌మ కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేసింది. అయితే, అందులో పొరపాటున పురుగుల మందు కలిపింది. ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యులు కూడా గుర్తించ‌లేక‌పోవ‌డంతో ఈ ఘోరం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.

మృతులు దుఖాన్‌ మహ్తో (60), రామ్‌స్వరూప్‌ మహ్తో (65), టీ పెట్టిన బాలిక‌ అర్చన (10), ప్రకాశ్‌మెహ్తోలుగా అక్కడి అధికారులు గుర్తించారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే