Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో డేరా బాబా !

Posted a month ago | Category : national

అత్యాచారం ఆరోపణలతో మరో బాబా పేరు తెరపైకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన బాబా సచ్చిదానంద్.. తమను చిత్ర హింసలకు గురి చేశాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని నలుగురు సాధ్వీలు పోలీసులను ఆశ్రయించారు. స్థానిక ఆశ్రమంలో ప్రధాన గురువుగా ఉన్న సచ్చిదానంద్‌, మరో ఇద్దరు అనుచరులతో కలిసి తమపై అఘాయిత్యానికి ఒడిగట్టారని వారు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తమ లైంగిక కోరికలు తీర్చాలంటూ సాధ్వీలపై కొంతకాలంగా బాబాలు ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు తెలిపారు. నిరాకరించినవారిని ఆశ్రమంలో బంధించి అత్యాచారం జరిపారని బాధితులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని బస్తీ జిల్లా ఎస్పీ శర్మ తెలిపారు.

‘నేను 2008లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇక్కడికి వచ్చాను. అప్పటికి నాకు 12 ఏళ్లు. అమాయకురాలిని కావడంతో నాపట్ల ఏం జరిగిదో సరిగా తెలిసేది కాదు. నన్ను బందీగా చేసుకొని ముగ్గురు బాబాలు పలుమార్లు అత్యాచారం చేశారు. నిరాకరిస్తే.. చిత్రహింసలకు గురి చేసేవారు’ అంటూ ఓ బాధితురాలు మీడియా ముందు కన్నీటిపర్యంతమైంది.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే