Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వన్డేలో ౩౦౦....!

Posted 4 months ago | Category : sports

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విధ్వంసక ట్రిఫుల్ సెంచరీతో వన్డే చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసీస్‌కి చెందిన క్లబ్ క్రికెటర్ జోష్ డన్‌స్టన్ ఏకంగా 40 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 307 పరుగులు చేసేశాడు. దీంతో అతని జట్టు మొత్తం 35 ఓవర్లలో 354 పరుగులు చేయగలిగింది. అంటే.. దాదాపు 86 శాతం పరుగులు ఒక్కడే బాదేశాడన్నమాట.
వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు వెస్టిండీస్ క్రికెటర్ వివ్‌రిచర్డ్స్ జట్టు స్కోరులో 69.48 శాతం చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం వెస్టిండీస్ జట్టు 272 పరుగులు చేయగా.. రిచర్డ్స్ ఒక్కడే 189 పరుగులు చేశాడు. కానీ.. తాజాగా జోష్ డన్‌స్టన్ ఆ రికార్డుని తుడిచిపెట్టేశాడు. జట్టులో ఇతను తప్ప అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమవగా.. ఐదు మంది డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. తొలి వికెట్ పడిన అనంతరం 10/1తో జోరందుకున్న డన్‌స్టన్ రెండో వికెట్‌కి 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. వరుస సిక్సర్లతో జోరు పెంచాడే తప్ప చివరి వరకూ తగ్గించలేదు.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 4 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 16 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!