//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముగ్గురు ఉగ్రవాదులు హతం

Category : national

జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలో భద్రతాబలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి మూడు ఏకే47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతాబలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Related News