//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజమౌళి హిట్‌లిస్ట్‌లో ఉన్న ముగ్గురు హీరోయిన్లు ఎవరో చూడండి...!

Category : movies

బాహుబలి' తర్వాత టాలీవుడ్ జక్కన్న Rajamouli చేపట్టిన కొత్త ప్రాజెక్టు 'RRR'. ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం అయిపోయింది . కానీ ఇప్పటి కి కూడా ఇందులో ఇద్దరు హీరోల కోసం కావాల్సిన ముగ్గురు హీరోయిన్ల వెతుకులాట మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఈనెల 11న పదకొండు గంటల 11 నిమిషాలకు మొదటి షెడ్యూల్ షురూ అవుతుందని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన రాజమౌళి.. ఆ ముగ్గురు ముద్దుగుమ్మల పేర్లు మాత్రం వెల్లడించలేదు. 3 Heroines in Rajamouli Hit list

ఇప్పటికే ఈ ప్రాజెక్టుగా దేశమంతా మారుమోగిపోతున్న 'RRR'కి సంబంధించిన వార్త ఏదైనా సంచలనంలా మారుతుంది . తొలి షాట్ ముహూర్తానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరవుతారన్నది ఇప్పుడు అనఫీషియల్ బ్రేకింగ్ న్యూస్.3 Heroines in Rajamouli Hit list

అదేరోజు ముగ్గురు హీరోయిన్ల పేర్లు కూడా వెల్లడిస్తారన్న ఊహాగానాలతో పాటే, ఆ ముగ్గురూ వీరేననే లీక్డ్ న్యూస్ కూడా వచ్చేసింది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్ ఇప్పటికే కాల్షీట్లు ఇచ్చేశారని, పెద్దగా ప్రాధాన్యం లేని మూడో హీరోయిన్‌గా ఒక హాలీవుడ్ గ్లామర్ స్టార్ ని సెలక్ట్ చేశారని చెబుతున్నారు. అయితే..11వ తేదీన రాజమౌళి అనౌన్స్ చేసేవరకూ ఏ వార్తని నమ్మలేమని చర్చించుకుంటున్నారు .3 Heroines in Rajamouli Hit list