Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

12 మంది కాంగ్రెస్ రెబెల్స్ బీజేపీ టికెట్టుపై పోటీ ?

Posted 3 months ago | Category : national

గుజరాత్ రాష్ట్ర బీజేపీలోకి కాంగ్రెస్ నేతల వలసలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది తిరుగుబాటు అభ్యర్థులు బీజేపీ టికెట్టుపై ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కుల రాజకీయాల నేపథ్యంలో 12 మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను బీజేపీ అధికారిక అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు ఇవ్వడం ద్వారా వారి ఓటుబ్యాంకును కమలనాథులు పొందాలని వ్యూహం పన్నారు. దీంతోపాటు పటేల్ అమానత్ ఆందోళన్ సమితికి చెందిన హార్దిక్ పటేల్ తోపాటు పలువురు నేతలు బీజేపీ చేరనున్నట్లు ప్రకటించారు.మొత్తంమీద కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను బీజేపీ టికెట్టుపై ఎన్నికల బరిలో దించడం ద్వారా వారి ఓటుబ్యాంకు కమలం గుర్తు వైపు మొగ్గు చూపడం ద్వారా విజయం సాధించాలని కమలనాథులు వ్యూహరచన చేశారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !