//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'ఎగ్ బ్యాంక్' ద్వారా 1000 కోడిగుడ్లను అందించిన వాల్మీకి ఫౌండేషన్.

Category : state kids health

వాల్మీకి ఫౌండేషన్ ప్రారంభించిన ’ఎగ్ బ్యాంక్’ ప్రాజెక్ట్ లో భాగంగాా 1000 కోడిగుడ్లను చాంద్రాయణగుట్ట లో ఉన్న ఎం.వి ఫౌండేషన్ లోని 154 మంది బాలికలకు శ్రీ వాల్మీకి హరికిషన్ గారు అందించారు. ఈ ’ఎగ్ బ్యాంక్’ ను వాల్మీకి ఫౌండేషన్, శ్రీనివాస హాచరీస్, రోటరీ క్లబ్ సంస్థలు కలసి సంయుక్తముగా ప్రారంభించాయి.

‘ఎగ్ బాంక్’ గురించి మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఎగ్ బ్యాంక్ తో పౌష్టిక ఆహార లోపాన్ని దూరం చేద్దాం

Related News